(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.89. అధ్యాయః 089
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి రాజనీతికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-89-0x(5574)(68266)
వనస్పతీభక్ష్యఫలాన్న చ్ఛింద్యుర్విషయే తవ।
బ్రాహ్మణానాం మూలఫలం ధర్మమాహుర్మనీషిణః॥ 12-89-1(68267)
బ్రాహ్మణేభ్యోఽతిరిక్తం చ భుంజీరన్నితరే జనాః।
న బ్రాహ్మణోపరోధేన హరేదన్యః కథంచన॥ 12-89-2(68268)
విప్రశ్చేత్త్యాగమాతిష్ఠేదాఖ్యాయా వృత్తికర్శితః।
పరికల్యాస్య వృత్తిః స్యాత్సదారస్య నరాధిప॥ 12-89-3(68269)
స చేన్నోపనివర్తేత వాచ్యో బ్రాహ్మణసంసది।
కస్మిన్నిదానీం మర్యాదామయం లోకః కరిష్యతి॥ 12-89-4(68270)
అసంశయం నివర్తేత న చేత్త్యక్ష్యత్యతః పరం।
పూర్వం పరోక్షం వక్తవ్యమేతత్కౌంతేయ శాశ్వతం॥ 12-89-5(68271)
ఆహురేతజ్జనా బ్రహ్మన్న చైతచ్ఛ్రద్దధాంయహం।
నిమంత్ర్యశ్చ భవేద్భోగైరవృత్త్యా చ తదా చరేత్॥ 12-89-6(68272)
కృషిగోరక్ష్యవాణిజ్యం లోకానామిహ జీవనం।
ఊర్ధ్వం చైవ త్రయీ విద్యా సా భూతాన్భావయత్యుత॥ 12-89-7(68273)
తస్యాం ప్రపతమానాయాం యే స్యుస్తత్పరిపంథినః।
దస్యవస్తద్వధాయేహ బ్రహ్మా క్షత్రమథాసృజత్॥ 12-89-8(68274)
శత్రూంజయ ప్రజా రక్ష యజస్వ క్రతుభిర్నృప।
యుధ్యస్వ సమరే వీరో భూత్వా కౌరవనందన॥ 12-89-9(68275)
సంరక్ష్యాన్రక్షతే రాజా స రాజా రాజసత్తమః।
యే కేచిత్తాన్న రక్షంతి తైరర్థో నాస్తి కశ్చన॥ 12-89-10(68276)
సదైవ రాజ్ఞా యోద్ధవ్యం సర్వలోకాద్యుధిష్ఠిర।
తస్యాద్ధేతోర్హి భుంజీత మనుష్యానేవ మానవః॥ 12-89-11(68277)
ఆంతరేభ్యః పరాన్రక్షన్పరేభ్యః పునరాంతరాన్।
పరాన్పరేభ్యః స్వాన్ఖేభ్యః సర్వాన్పాలయ నిత్యదా॥ 12-89-12(68278)
ఆత్మానం సర్వతో రక్షన్రాజన్రక్షస్వ మేదినీం।
ఆత్మమూలమిదం సర్వమాహుర్వై విదుషో జనాః॥ 12-89-13(68279)
కిం ఛిద్రం కోను సంగో మే కింవాఽస్త్యవినిపాతితం।
కుతో మామాశ్రయేద్దోష ఇతి నిత్యం విచింతయేత్॥ 12-89-14(68280)
అతీతదివసే వృత్తం ప్రశంసంతి న వా పునః।
గుప్తైశ్చారైరనుమతైః పృథివీమనుసారయేత్॥ 12-89-15(68281)
జానీత యది మే వృత్తం ప్రశంసంతి న వా పునః।
కచ్చిద్రోచేజ్జనపదే కచ్చిద్రాష్ట్రే చ మే వశః॥ 12-89-16(68282)
ధర్మజ్ఞానాం ధృతిమతాం సంగ్రామేష్వపలాయినాం।
రాష్ట్రే తు యేఽనుజీవంతి యే తు రాజ్ఞోఽనుజీవినః॥ 12-89-17(68283)
అమాత్యానాం చ సర్వేషాం మధ్యస్థానాం చ సర్వశః।
యే చ త్వాఽభిప్రశంసేయుర్నిందేయురథవా పునః॥ 12-89-18(68284)
సర్వాన్సుపరిణీతాంస్తాన్కారయేథా యుధిష్ఠిర।
ఏకాంతేన హి సర్వేషాం న శక్యం తాత రోచితుం।
మిత్రామిత్రమథో మధ్యం సర్వభూతేషు భారత॥ 12-89-19(68285)
యుధిష్ఠిర ఉవాచ। 12-89-20x(5575)
తుల్యబాహుబలానాం చ తుల్యానాం చ గుణైరపి।
కథం స్యాదధికః కశ్చిత్స చ భుంజీత మానవాన్॥ 12-89-20(68286)
భీష్మ ఉవాచ। 12-89-21x(5576)
యచ్చరా హ్యచరానద్యురదంష్ట్రాందంష్ట్రిణస్తథా।
ఆశీవిషా ఇవ క్రుద్ధా భుజంగాన్భుజగా ఇవ॥ 12-89-21(68287)
ఏతేభ్యశ్చాప్రమత్తః స్యాత్సదా శత్రోర్యుధిష్ఠిర।
భారుండసదృశా హ్యేతే నిపతంతి ప్రమాదతః॥ 12-89-22(68288)
కచ్చిత్తే వణిజో రాష్ట్రే నోద్విజంతి కరార్దితాః।
క్రీణంతో బహునాఽల్పేన కాంతారకృతవిశ్రమాః॥ 12-89-23(68289)
కచ్చిత్కృషికరా రాష్ట్రం న జహత్యతిపీడితాః।
యే బహంతి ధురం రాజ్ఞాం తే భరంతీతరానపి॥ 12-89-24(68290)
`ఆలస్యేన హృతః పాదః పాదః పాషణ్·డమాశ్రితః।
రాజానం సేవతే పాదః పాదః కృషిముపాశ్రితః॥ 12-89-25(68291)
ఏకపాదం త్రయః పాదా భక్షయంతి దినేదినే।
తస్మాత్సర్వప్రయత్నేన పాదం రక్ష యుధిష్ఠిర॥ ' 12-89-26(68292)
ఇతో దత్తేన జీవంతి దేవాః పితృగణాస్తథా।
మానుషోరగరక్షాంసి వయాంసి పశవస్తథా॥ 12-89-27(68293)
ఏషా తే రాష్ట్రవృత్తిశ్చ రాజ్ఞాం గుప్తిశ్చ భారత।
ప్రోక్తోద్దిశ్యైతమేవార్థం భూయో వక్ష్యామి పా--వ॥ ॥ 12-89-28(68294)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకోననవతితమోఽధ్యాయః॥ 89॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-89-1 మూలఫలం బ్రాహ్మణానాం స్వమితి ధర్మమాహురతో న చ్ఛింద్యుః॥ 12-89-3 త్యాగం రాష్ట్రస్య॥ 12-89-6 భోగార్థీ చేద్రాష్ట్రం త్యజతి తదా భోగైరపి నిమంత్ర్యః। అవృత్త్యా చేతదావృత్త్యాపి నిమంత్ర్య ఇత్యాహ ఆహురితి॥ 12-89-7 ఊర్ధ్వం స్వర్గం॥ 12-89-11 లోకాత్ లోకహితార్థం యోద్ధవ్యం। భయుధ్యాంఖారానితి చార్థః॥ 12-89-13 విదుషో విద్వాంసః॥ 12-89-14 రాజ్ఞో వ్యసగీత్యేతి శేషః॥ 12-89-19 సుపరిణీతాన్ సత్కృతాన్ 12-89-21 అలవానేప దుర్బలం భుజ్జీత తుల్యాత్తు ఆత్మానం రక్షేచ్ఛలేన చ తం భుజ్జీతేత్యుత్తరమాహ యది ఆదినా॥ 12-89-22 భారుండః గృధ్రః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.